
జైలు నుంచి తప్పించుకుని ప్రియురాలి ఇంటికి వెళ్లిన ఖైదీ… ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జైలు నుంచి పరారైన ఒక ఖైదీ ప్రియురాలి ఇంట్లో పోలీసులకు చిక్కాడు. కేవలం 24 గంటల్లోనే అతడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… నాగలాపురంకు చెందిన