August 4, 2025

క్షుద్రపూజల అనుమానంతో వ్యక్తిని చంపి జననాంగాలు కోసి.. ఒడిశాలో దారుణం!

ఒడిశాలోని గజపతి జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో 35 ఏళ్ల వ్యక్తిని గ్రామస్థులు దారుణంగా హత్య చేశారు. గుండు కొట్టి చంపడమే కాకుండా, అతడి జననాంగాలను సైతం

Read More »

రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం.. 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఓ అద్భుతం, అదే సమయంలో భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ఆరు శతాబ్దాల క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. నిన్న‌ జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల

Read More »

కర్ణాటకలో కాంగ్రెస్ కలహాలు.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సందర్భాన్ని శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అధికారం నాకు ముఖ్యం కాదు’ అంటూ సోనియా గాంధీ ఒక సిక్కు,

Read More »

నూత‌న వ‌ధూవ‌రుల‌కు పెళ్లి కానుక పంపిన మంత్రి లోకేశ్

కొత్తచెరువు సీనియ‌ర్ టీడీపీ నేత, మాజీ జ‌డ్పీటీసీ చిన్న‌ప్పోళ్లు ల‌క్ష్మీనారాయ‌ణ కుమారుడు సంతోశ్, ప్రియ కృష్ణ‌ల వివాహం నిన్న మామిళ్ల‌కుంట క్రాస్‌లోని ఎస్‌జీ క‌ల్యాణ‌మండ‌పంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌కు రాష్ట్ర

Read More »

వర్క్ ఫ్రమ్ హోం అంటూ యువకుడికి టోకరా

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసే నేరగాళ్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విద్యావంతులైనప్పటికీ, నిరుద్యోగుల ఆశలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఓ

Read More »

తెలంగాణ వర్సిటీలో విద్యార్థిని బలవన్మరణం

కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో విషాదం చోటు చేసుకుంది. సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీజీ తెలుగు విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీర్కూరు మండలం

Read More »

ముంబ‌యి లోకల్ ట్రైన్‌లో ఘోరం.. ఫోన్ లాక్కెళ్లిన దొంగ.. కాలు కోల్పోయిన ప్రయాణికుడు

ఓ సెల్ ఫోన్ దొంగతనం ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కదులుతున్న రైలులోంచి కిందపడటంతో అతడి కాలు చక్రాల కింద నలిగిపోయింది. ముంబ‌యి లోకల్ ట్రైన్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా

Read More »

యెమెన్ తీరంలో ఘోర విషాదం.. 68 మంది జలసమాధి

యెమెన్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారులతో కూడిన పడవ బోల్తా పడింది. నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 68

Read More »