
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై తూగో జిల్లా ఎస్పీ ప్రకటన
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై వెళుతుండగా పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.