
పిఠాపురం పోలీసులపై పవన్ అసంతృప్తి ఎందుకు?
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిపై అనేక ఫిర్యాదులు వస్తూండటంతో ఆయన నాలుగు పోలీస్ స్టేషన్లపై ఇంటలిజెన్స్ రిపోర్టులు