Skip to content
Home
E-Paper
Youtube
Contact Us
లాగిన్ అవ్వండి
Menu
Home
About us
Disclaimer
Contact us
Privacy Policy
Register
Home
అంతర్జాతీయ
రాజకీయం
జాతీయ
క్రైమ్
క్రీడలు
ఆధ్యాత్మికం
విద్య
సినిమా
చిన్నారి
Home
అంతర్జాతీయ
రాజకీయం
జాతీయ
క్రైమ్
క్రీడలు
ఆధ్యాత్మికం
విద్య
సినిమా
చిన్నారి
Follow Us
Facebook
X-twitter
Youtube
Instagram
Menu
Home
About us
Disclaimer
Contact us
Privacy Policy
Register
Home
అంతర్జాతీయ
రాజకీయం
జాతీయ
క్రైమ్
క్రీడలు
ఆధ్యాత్మికం
విద్య
సినిమా
చిన్నారి
Home
అంతర్జాతీయ
రాజకీయం
జాతీయ
క్రైమ్
క్రీడలు
ఆధ్యాత్మికం
విద్య
సినిమా
చిన్నారి
Home
Uncategorized
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై తూగో జిల్లా ఎస్పీ ప్రకటన
Victory Media Tv
March 28, 2025
Last Updated on
11:25 pm
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై వెళుతుండగా పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విచారణపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ప్రకటన చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిందని వెల్లడించారు. కేసు దర్యాప్తులో 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని… సీసీ కెమెరాల ఫుటేజి పరిశీలించి, సమాచారాన్ని సేకరిస్తున్నామని ఎస్పీ వివరించారు
Author:
Victory Media Tv
Leave a Comment
Cancel reply
Comment
Name
Email
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
और देखें
లిక్కర్ కేసు ఓ కట్టుకథ.. రూ.2000 నోట్ల వీడియోతో కుట్ర బట్టబయలు: అంబటి రాంబాబు
August 3, 2025
యూపీలో ఘోర ప్రమాదం… కాలువలోకి దూసుకెళ్లిన కారు… 11 మంది మృతి
August 3, 2025
రైతుల ఖాతాల్లోకి రూ.7000: ‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం!
August 2, 2025
కొడుకు పీటీఎంకు హాజరైన మంత్రి లోకేశ్
August 2, 2025
Live Cricket Scores
Comments
Leave a Comment
Cancel reply
Comment
Name
Email
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
WhatsApp us