క్యాన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్.. ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

Picture of Victory Media Tv

Victory Media Tv

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ లండన్ లోని ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చార్లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చార్లెస్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కింగ్ చార్లెస్ వయసు 76 సంవత్సరాలు.

Leave a Comment

Leave a Comment