
గండికోట దశ మార్చే ప్రణాళిక.. యాంకర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక పర్యాటక కేంద్రమైన గండికోటను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం కడప జిల్లాలోని గండికోటలో నిర్వహించిన ‘ఏపీ టూరిజం