
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపిక
నవ్యాంధ్రప్రదేశ్ లో బీజేపీ నూతన సారథిగా పీవీఎన్ మాధవ్ ఎంపికతో పార్టీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, పార్టీ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్సీ,