వర్కింగ్ జర్నలిస్టుల చేయూతకోసం ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటు -జాప్ ఉగాది సంబురాల్లో ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు
వర్కింగ్ జర్నలిస్టులంతా ఆర్ధికంగా కుదుటపడేందుకు ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, విశాఖ విద్యాదాత,