
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు -75కేజీల భారీ కేక్ ని కట్ చేసిన టిడిపినేత డా.కంచర్ల, మిఠాయిలు, పళ్లరసం పంపిణీ
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం విశాఖ తూర్పునియోజకవర్గంలోని ఆరిలోవ ట్రస్ట్ కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, నిరుపేదల మధ్య ఈ వేడుకలు