
రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల జోరు… 400 పరుగులు దాటిన ఆధిక్యం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో టీమిండియా తన ఆధిక్యాన్ని 400 పరుగులు దాటించి పటిష్ట