
నేను ఎవరినైనా చాలా అరుదుగానే ఫేవర్ అడుగుతాను: అర్జున్ దాస్ కు థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం తమిళనటుడు అర్జున్ దాస్ తన గంభీరమైన గొంతును అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్జున్ దాస్ చేసిన ట్వీట్‌కు పవన్