
ప్రయాణికుల సౌకర్యాల కోసం రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్‌దీప్
ఆన్‌బోర్డ్ ప్రయాణీకుల సౌకర్యాల లభ్యత మరియు స్థితిని అంచనా వేయడానికి ముందస్తు చర్యలో భాగంగా, వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్‌దీప్ రాయగడ-విజయనగరం సెక్షన్ మధ్య నడిచే రైళ్లను ఆకస్మిక తనిఖీ